ఆంధ్రప్రదేశ్ NTR Health University: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు.. బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లును వైద్య శాఖ మంత్రి సత్య ప్రసాద్ ప్రవేశ పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపట్టింది చంద్రబాబు సర్కార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ భయంకరమైన చట్టం అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జయరాజుకు ప్రముఖుల పరామర్శ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ప్రజాకవి జయరాజును పలువురు నేతలు పరామర్శించారు. ఈ రోజు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRSLP Meeting: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. ఆ 6గురు ఎమ్మెల్యేలు జంప్? కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు ఎమ్మెల్యేలు మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని, విజయుడు హాజరుకాకపోవడం చర్చనీయాశమైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారా? అన్న చర్చ సాగుతోంది. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రజావాణిలో భారీగా దరఖాస్తులు ప్రజా భవన్ లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ- 108, పౌరసరఫరాలు 106 , విద్యుత్ 64, హౌజింగ్ 115, మైనారిటీ సంక్షేమం 38, ఇతర శాఖలకు 175 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జయరాజ్ కు ఎమ్మెల్యే వీరేశం దంపతుల పరామర్శ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా గాయకుడు జయరాజ్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు ఈ రోజు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ఆకాక్షించారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Tips:పిల్లలలో సంభవించే ఈ వ్యాధి ఎందుకు ప్రమాదకరమైనదో తెలుసా? కొన్నిసార్లు మరణం కూడా! పిల్లలలో కండర క్షీణత చాలా ప్రమాదకరమైనది. కొన్ని సందర్భాలలో మస్కులర్ డిస్ట్రోఫీ అనేది పిల్లలలోమరణం సంభవించే తీవ్రమైన వ్యాధి. కండరాల బలహీనత అనేది జన్యుపరమైన వ్యాధని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కొత్త పన్ను విధానంలో రిలీఫ్.. పాత పన్ను విధానంలో నో ఛేంజ్ కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. టాక్స్ స్టాండర్డ్ రిడక్షన్ పరిమితిని 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంచింది. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: మిస్సింగ్ ఎంపీడీవో వెంకట రమణరావు మృతి.. అధికారికంగా నిర్థారించిన పోలీసులు! గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండల వెంకట వెంకటరమణ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బృందం కనుగొంది. ఏలూరు కాల్వలో తూటికాడల మధ్య ఇరుక్కుని ఉన్న మృతదేహాన్ని ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంగా పోలీసులు ధృవీకరించారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn