ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: దిద్దుబాటు చర్యలు లోపించిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ మొత్తం బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది బడ్జెట్ కన్నా 7.1 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా 1 శాతం మాత్రమే ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర అన్నారు. దానితో చెప్పుకోదగిన మార్పులు చేసే అవకాశం లేదన్న అభిప్రాయపడ్డారు. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కార్గిల్ విజయ్ దివాస్-మోదీ స్పీచ్-LIVE కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం ఇది అని అభివర్ణించారు. అమరుల త్యాగాలతో నేడు కశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. ప్రధాని స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Street Dogs: మీ ఏరియాలో వీధి కుక్కల బెడద ఉందా?.. అయితే.. వెంటనే ఈ నంబర్ కు ఫోన్ చేయండి! జీహెచ్ఎంసీ అధికారులు కీలక ప్రకటన చేశారు. వీధి కుక్కల బెడద ఉంటే.. టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే ఆ ఏరియాకు తమ టీంలు వచ్చి అక్కడి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తాయని తెలిపారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Budget 2024: మహిళలకు షాకిచ్చిన రేవంత్ సర్కార్.. నెలకు రూ.2500 లేనట్టేనా? ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు నెలకు రూ.2500 అందించే స్కీమ్ అంశాన్ని అసలు ప్రస్తావించలేదు. దీంతో ఈ స్కీమ్ అమలు ఈ ఏడాది ఉండకపోవచ్చన్న చర్చ సాగుతోంది. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG Farmer Loan Wavier: రుణమాఫీ కాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి! తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇటీవల లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది. అయితే.. అనేక మంది రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నా.. రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు. వారంతా రుణమాఫీ కోసం ఏం చేయాలి? అన్న సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Budget 2024: తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు.. సర్కార్ ను చీల్చి చెండాడుతాం: కేసీఆర్ ఈ రోజు రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాష్.. గ్యాస్ అని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అన్ని వర్గాలనను మోసం చేసేలా ఉన్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఈ బడ్జెట్ తీరుపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Budget 2024: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. బడ్జెట్ లో కీలక ప్రకటనలు! ఈ రోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు అనేక శుభవార్తలు చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దుతామన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన తెలంగాణ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 2,91,159 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అదేవిధంగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. By KVD Varma 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Space Suits: మూత్రాన్ని ప్రాసెస్ చేసి నీరుగా మార్చే స్పేస్ సూట్లు.. కార్నెల్ బృందం అభివృద్ధి చేసిన వినూత్న స్పేస్ సూట్ ప్రోటోటైప్‌లో వాక్యూమ్-ఆధారిత బాహ్య కాథెటర్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఈ వ్యవస్థ వ్యోమగాములకు నిరంతర సురక్షితమైన నీటి సరఫరాను అందిస్తుంది. మూత్రాన్ని తాగునీరుగా సమర్ధవంతంగా మారుస్తుంది. By Lok Prakash 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn