రాజకీయాలు Paidi Rakesh Reddy: కాంగ్రెస్ పెద్దలకు మేఘా సూట్‌కేస్‌లు.. పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు! కాళేశ్వరంలో మేఘా అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణ రెడ్డి సూట్ కేసులు కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్ లకు అందాయని ఆరోపించారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ నోరెత్తలేదని ఫైర్ అయ్యారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నమ్మకం లేకనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: అద్దంకి నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ కు సిగ్గు అనిపించ లేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో మీకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం ఉండదన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth America Tour: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి.. ప్రవాసులకు రేవంత్ పిలుపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కు సేవలు అందించాలని ఎన్ఆర్ఐలను కోరారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu: ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందించాలన్నారు. ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమంతో అధికారులంతా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crop Loan Wavier: అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదా?: అయితే, ఈ నంబర్ కు వివరాలు వాట్సాప్ చేయండి! అర్హత ఉండి కూడా రుణమాపీ కాని రైతులు తమ వివరాలను 8374852619 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఇందుకోసం తమ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశామని మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మురికి కాల్వల దగ్గరకు కూడా వస్తా: చంద్రబాబు త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలకు, మురికి కాల్వల వద్దకు కూడా పోతానన్నారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. త్వరలో 1995 నాటి చంద్రబాబును చూస్తారన్నారు. అధికారులతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ! మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో సబితా, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: నంద్యాలలో హత్యకు కారణం అదే.. జగన్ సంచలన ట్వీట్ హామీలు నిలబెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎవరూ రోడ్లపైకి రాకుండా భయభ్రాంతులకు గురి చేసేందుకు దుర్మార్గాలకు పాల్పడుతోందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల అండతోనే నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి హత్య జరిగిందని ఆరోపించారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటామన్నారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట మునిసిపాలిటీ పరిధిలోని కుర్మల్ గూడలోని బంగారు మైసమ్మ ఆలయంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn