Latest News In Telugu Agni Missile range: శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఎలా అగ్ని క్షిపణి పితామహుడు అయ్యారు? దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనను అగ్ని క్షిపణి పితామహుడుగా పిలుస్తారు. భారతదేశం మధ్యస్థ నుండి ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ అగ్ని క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. By KVD Varma 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్! ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు హరీశ్ రావు కట్టబడి ఉండాలన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఓడించి తీరుతామన్నారు. పథకాలు, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం-LIVE సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్-2 ను ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి, రాజీవ్ కెనాల్ లోకి నీళ్లు వదిలారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం High Alert: ఆ 25 ప్రాంతాల్లో బాంబులు.. హెచ్చరికల నేపథ్యంలో హైఅలర్ట్! అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పంపులను ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి-VIDEO ఖమ్మం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ రెడ్డి నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు-VIDEO స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మరికొద్ది సేపట్లో గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి పంద్రాగస్టు వేడుకల్లో పవన్ కళ్యాణ్-LIVE కాకినాడలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. ఆ సంచలన నేతకు ఛాన్స్! తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కేకే రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. By Nikhil 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn