Devara : విశ్వక్, సిద్దూతో 'దేవర' స్పెషల్ ఇంటర్వ్యూ.. లీకైన ఫోటోలు
తెలుగులో 'దేవర' ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫొటోను మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసింది.
/rtv/media/media_files/6lWjKhhNMQbVr7Pjb52b.jpg)
/rtv/media/media_files/lhGT5EgN8gX6pM9QiqnE.jpg)
/rtv/media/media_files/ZDPILHEP3JvnYt5uGxqv.jpg)
/rtv/media/media_files/lez1luzGHsHogcdGMfhr.jpg)
/rtv/media/media_files/pWVm8a0ieLbvvvKQCo2S.jpg)
/rtv/media/media_files/zeSmj6qGYQsaZTP1NZtc.jpg)
/rtv/media/media_files/z1pYodvCSiC4icrLX27f.jpg)
/rtv/media/media_files/AJLiusVaT4lJEmAil4LN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-07T124501.135.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-06T124327.950.jpg)