NTR Dragon: హీరో కాదు విలన్.. ఎన్టీఆర్ 'డ్రాగన్' క్రేజీ అప్డేట్!
'డ్రాగన్' లో Jr NTR పాత్ర ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ రాసిన వాటిలో అత్యంత డార్క్‌గా ఉంటుందని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్‌లో ఉండనుందట, ఈ పాత్రను మూడు సంవత్సరాల పాటు డిజైన్ చేశారని ప్రశాంత్ నీల్ తెలిపారు. సినిమా 2027లో విడుదల కానుంది.
/rtv/media/media_files/2026/05/21/ntr-dragon-2026-05-21-10-48-32.jpg)
/rtv/media/media_files/2026/05/21/ntr-dragon-2026-05-21-07-37-26.jpg)
/rtv/media/media_files/2026/04/28/ntr-dragon-2026-04-28-13-45-00.jpg)
/rtv/media/media_files/2026/01/16/ntr-dragon-2026-01-16-14-48-33.jpg)
/rtv/media/media_files/2025/09/29/ntr-dragon-2025-09-29-07-25-14.jpg)