సినిమా NTR31 : మెక్సికోలో 'NTR 31' షూటింగ్.. మొత్తం 15 దేశాల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్! NTR 31 ప్రాజెక్ట్ ని ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించబోతున్నారట. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికో దేశంలో ప్లాన్ చేసినట్లు తెలిసింది. మొత్తం 15 దేశాల్లో షూటింగ్ జరిపేలా మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn