Latest News In Telugu Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident : మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు! నోయిడా లోని సెక్టార్-32లోని హార్టికల్చర్ డంపింగ్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 15 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీ-నోయిడా మార్గాన్ని ఖాళీ చేసిన రైతు సంఘాలు! ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు తెలియజేసిన వార్త వల్ల ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా? యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking: ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతాన్ని వణికించిన భారీ భూకంపం. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నేపాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn