నేషనల్ Nithyananda : నిత్యానంద స్వామి కన్నుమూత? వివాదాస్పదస్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హిందువుల కోసం ప్రత్యేక దేశం..నిత్యానంద కీలక వ్యాఖ్యలు! హిందువుల కోసం ప్రత్యేక దేశంగా 'కైలాస నాడు'ను ఏర్పాటు చేస్తున్నట్లు బోధకుడు నిత్యానంద ప్రకటించారు. ఆ దేశం ఎక్కడ ఉంటుందో జూలై 21న ప్రకటిస్తానని తన అధికారిక వెబ్సైట్లో సత్యానంద ఓ ప్రకటన విడుదల చేశాడు. By Durga Rao 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నా: నిత్యానంద అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో రాముడు ప్రధాన విగ్రహంలో దర్శనమనిస్తాడని.. ప్రపంచాన్ని ఆశీర్వదించేందుకు భూమిపైకి వస్తాడని చెప్పాడు. By B Aravind 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn