సినిమా Robinhood Pre Release: "రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా డేవిడ్ వార్నర్..! నితిన్, శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ "రాబిన్‌హుడ్". ఉగాది కానుకగా థియేటర్లలో సందడకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌కి డేవిడ్ వార్నర్ గెస్ట్ గా రాబోతున్నారాని ప్రచారం జరుగుతోంది. అందుకు కావాల్సిన అనుమతుల కోసం మూవీ టీమ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని టాక్. By Lok Prakash 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: ఓర్నీ ఇలా కూడా చేస్తారా..? ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను నితిన్ ఎలా చెప్పాడో చూశారా? నితిన్-వెంకీ కుడుముల కాంబో ‘రాబిన్‌హుడ్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 28న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మార్చి 21న సాయంత్రం 4.05గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jwala Gutta: నితిన్ మూవీ గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది: గుత్తా జ్వాలా నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నితిన్ కోసమే అందులో భాగమయ్యా అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా charmi : ఛార్మిని అలా చూపించి తప్పు చేశా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్! శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో హీరోయిన్ ఛార్మీని ఎందుకు అలా చూపించారని ఓ నెటిజన్ కృష్ణవంశీని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అవును.. తప్పేనండీ... క్షమించండి.. తీరని సమయాలు తీరని చర్యలు తీరని పనులు అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nithin : మహేష్, బన్నీ బాటలో నితిన్.. ఫస్ట్ టైం ఆ బిజినెస్ లోకి..? మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు. తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు. నితిన్ ఏషియన్ సంస్థతో కలిసి 'ANS' సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. By Anil Kumar 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Nithiin : షూటింగ్ లో గాయపడిన హీరో నితిన్..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం! టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn