Dharani: ఎత్తేద్దామా, మారుద్దామా!.. ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు?
పోర్టల్ నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే ఎన్ఐసీకి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/05/01/neet-ug-2026-2026-05-01-15-40-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-22T205505.875-jpg.webp)