Jind, Haryana : వారసత్వ కొడుకు కోసం ఆరాటం.. పదిమంది బిడ్డల తర్వాత 11వ కాన్పులో....
హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెల తర్వాత తన 11వ సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక మేరకు ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది.
/rtv/media/media_files/2026/05/16/bermuda-2026-05-16-08-32-17.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-86-2026-01-06-16-50-07.jpg)