Amrit Bharat Express : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు...ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?
రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్రం నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు.
/rtv/media/media_files/2026/04/21/fotojet-2026-04-21-21-14-30.jpg)
/rtv/media/media_files/2026/01/23/fotojet-2026-01-23t125541325-2026-01-23-12-59-29.jpg)