Iran: కొత్త సుప్రీం లీడర్ని ప్రకటించిన ఇరాన్.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న ఇరాన్ రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీం లీడర్‌గా నియమితులయ్యారు.
/rtv/media/media_files/2026/03/13/mojtaba-khamenei-2026-03-13-09-46-29.jpg)
/rtv/media/media_files/2026/03/09/mojtaba-2026-03-09-06-37-36.jpg)