మార్కెట్లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్(new-smartphone) Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,000గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్
హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్(new-smartphone) Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,000గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్
హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కిరిన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 16GB వరకు RAMని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
స్మార్ట్ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లు తరచూ దర్శనమిస్తున్నాయి. అందువల్ల మీరు కూడా ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.20వేల లోపు కొనుక్కోవాలని అనుకుంటే ఇదే సరైన సమయం. ఆన్లైన్లో లభించే బెస్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మోటరోలా తన కొత్త స్మార్ట్ఫోన్లు.. Moto G Play (2026), Moto G (2026) లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మోటో జి సిరీస్ స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో శక్తిని పొందుతాయి. 5200mAh బ్యాటరీని కలిగి ఉంటాయి.
మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్సెట్తో నడుస్తుంది. 6.67-అంగుళాల pOLED డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన వివో, భారతదేశంలో వివో వై19ఎస్ 5జిని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వివో వై19ఎస్ 5జి 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 15 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
iQOO తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11 ను చైనాలో విడుదల చేసింది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 32,500. వెబ్ స్టోరీస్
iQOO తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11ను చైనాలో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ అధిక-పనితీరు గల గేమింగ్, పవర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి వచ్చింది. ఇది క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 144Hz LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
నథింగ్ తన కొత్త Nothing Phone 3a Liteను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది 6.77-అంగుళాల ఫుల్-హెచ్డి+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ 3000 నిట్ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.