Hyderabad: ఆమెకు వర్క్‌ఫ్రం హోం..ఆయనకు నో టైం.. పెళ్లయిన నాలుగు నెలలకే..
వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. ఆమె వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా, అతను మాత్రం రోజు ఉదయం వెళ్తే రాత్రికి గాని రాలేని పరిస్థితి. దీంతో పెళ్లయి 4నెలలు గడుస్తున్నా ఇద్దరి మధ్య అన్యోన్యత కరువైంది. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-07-02-01.jpg)
/rtv/media/media_files/2025/12/14/fotojet-2025-12-14-08-07-05.jpg)