నేషనల్NTA: నీట్ పరీక్ష తేది షెడ్యూల్ విడుదల.. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. By B Aravind 15 May 2026 09:51 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn