BIG BREAKING: కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్.. టెలిగ్రాం బ్యాన్
NEET రీ-ఎగ్జామ్ నిర్వహణ నేపథ్యంలో 'టెలిగ్రామ్' యాప్‌పై కేంద్రం తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)