NEET పేపర్ లీక్ కేసు.. దొరికిపోయిన కిలాడీ బోటనీ టీచర్!.. క్లాసులు పెట్టి మరీ లీకేజీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్లో తాజాగా పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/06/03/neet-exam-2026-06-03-15-08-57.jpg)
/rtv/media/media_files/2026/05/16/paper-2026-05-16-18-24-30.jpg)