Jubilee Hills By Elections: కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో అభ్యర్థి మృతి.. ఈయనకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అభ్యర్థిగా పోటీ చేసిన అన్వర్ ఈ ఉప ఎన్నికలో 24 ఓట్లు సాధించాడు.
/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-07-01-00.jpg)
/rtv/media/media_files/2025/11/14/fotojet-94-2025-11-14-18-06-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/JOBS-2-jpg.webp)