సినిమా నాన్నకు తీరని రెండు కోరికలు అవే.. కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేష్, సురేష్ బాబు బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో వెంకటేష్, సురేష్ బాబు తండ్రి రామానాయుడుని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. నాన్న చివరి రోజుల్లో వెంకటేష్‌తో ఓ సూపర్ హిట్ సినిమా చేయాలని కోరుకున్నారు. కానీ సాధ్యం కాలేదు అంటూ సురేష్ బాబు, వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. By Archana 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable Show : బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు ఊహించని గెస్ట్.. ఎవరంటే? బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ లేటెస్ట్ సీజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్ గా రాబోతున్నారట. బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn