ఇంటర్నేషనల్ Pakistan: పంజాబ్ ప్రావిన్స్ తొలి సీఎంగా మరియం నవాజ్.. పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. మాజీ ప్రధాని నవాజ్ షరీప్ కూతురు మరియం నవాజ్ (50) ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన అనంతరం గవర్నర్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : పాకిస్థాన్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు.. మళ్లీ ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్స్..! పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు.. సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్ అనే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పీటీఐ ప్లాన్ వేస్తోంది. మళ్లీ ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్స్ ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఆయనే.. నిర్ణయం వెనుక సైన్యం హస్తం పాకిస్థాన్ ప్రధాని ఎవరు అనేదానికి తెరపడింది. ప్రధాని రేసు నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్.. ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుకు పాకిస్థాన్ ఆర్మీ హస్తం ఉందని తెలుస్తోంది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Elections: ఎన్నికల ఫలితాలు విడుదల.. ఇమ్రాన్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రన్ పార్టీ 'పీటీఐ' బలపర్చిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన 'పీఎంఎల్-ఎన్' పార్టీ 75 స్థానాల్లో గెలిచింది. 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' 54 సీట్లు రాగా.. మిగిలినవి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak Election Results: గాయపడిన పాక్ ను బయట పడేయడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తా: నవాజ్ షరీఫ్! పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయని అన్నారు.అందుకే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. గాయపడిన పాకిస్థాన్‌ను బయటకు తీసుకురావడానికి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని నవాజ్ చెప్పారు. By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn