Anaganaga Oka Raju: ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంతృప్తిగా ఉంది: నాగ వంశీ
నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా ఆరు సంవత్సరాల తర్వాత ఈ సంక్రాంతికి అత్యంత సంతృప్తి పొందానని తెలిపారు. నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి, ప్రేక్షకుల, మీడియా మద్దతుతో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Anaganaga Oka Raju: ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే
నవీన్ పోలిశెట్టి- మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అనగనగ ఒక రోజు' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మూవీ ప్రోమో విడుదల చేశారు.
Naveen Polishetty : 'జాతి రత్నాలు' హీరోకు ప్రమాదం.. చేతికి గాయం, స్వయంగా బయటపెట్టిన నవీన్ పోలిశెట్టి!
హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా గాయాల పాలయ్యాడు. దీనిపై అతను సొషల్ మీడియా వేదికగా స్పందించాడు. అనుకోకుండా కుడి చేతికి ఫ్యాక్చర్ అయ్యింది. కాలుకు కూడా గాయమైందని తెలుపుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు.
Miss Shetty Mr Polishetty Movie Review: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రివ్యూ
లాంగ్ గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టి, అనుష్క చేసిన కామన్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేష్ బాబు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మరి ఈ సినిమా శెట్టి కాంబోకు సక్సెస్ అందించిందా..?
MSMP Twitter review: 'లవ్ యూ స్వీటి'.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ట్విట్టర్ రివ్యూ ఇదే!
అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'పై ట్విట్టర్లో తెగ రివ్యూలు ఇచ్చిపడేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాతం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన అనుష్క మరింత క్యూట్‌గా కనపడిందని కామెంట్లు పెడుతున్నారు. సినిమా అదిరిందంటున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, నాజర్, తులసి, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, మరియు కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Miss Shetty Mr Polishetty: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రమోషన్లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్లో నటించిన అనుష్క.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది.
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి 'మెగా' రివ్యూ.. బొమ్మ అదుర్స్ అంటూ ట్వీట్..
నవీన్ పొలిశెట్టి,అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు మెగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.
/rtv/media/media_files/2026/01/16/anaganaga-oka-raju-2026-01-16-17-27-27.jpg)
/rtv/media/media_files/2025/09/26/anaganaga-oka-raju-2025-09-26-11-46-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-41-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Miss-Shetty-Mr.-Polishetty-Movie-Review-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/polisetty-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Prabhas-and-Anushka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chiru-jpg.webp)