Floods: భయంకరమైన వరదలు.. నలుగురు మృతి
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైకమాండ్ అగ్రనేతల మధ్య దీనిపైనే సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యువతీ యువకులు విదేశీ వస్తువులను కొనడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని.. విదేశీ వస్తువులను ఇంటికి తీసుకొచ్చే సంస్కృతిని వదిలేయాలని సూచించారు.
టిక్‌టాక్ యాప్ సేవలు మళ్లీ భారత్‌లోకి రానున్నాయని ప్రచారం నడుస్తోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ వస్తుందన్న ప్రచారాన్ని ఖండించాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పాయి.
తమిళనాడులో స్నేహితుడు సినిమా రిపీట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ భర్త తన భార్యకు వైద్యుడి వీడియో కాల్ సాయంతో ప్రసవం చేస్తాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వం రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు ఆయా రాష్ట్ర గవర్నర్ పంపే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. గతంలో పనిగంటలపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్ల నుంచి ఇప్పటిదాకా రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.