UP: కామపిశాచి.. ప్రియుడి కోసం భర్త, మామను లేపేసిన భార్య..
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది.
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. మెల్బోర్న్లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండగా అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. ఖలిస్థానీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ.. వచ్చేవారం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్‌తో భేటీ కానున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.
బిహార్‌లోని రోహ్తస్ జిల్లాలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లికి రెసిడెన్స్ (నివాస ధ్రువీకరణ) సర్టిఫికేట్ కావాలంటూ దరఖాస్తు వచ్చింది. క్యాట్ కుమార్ పేరుతో ఈ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
అమెరికాలో దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై సుంకాలు విధిస్తున్నారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. బంగారంపై సంకాలు విధించబోమని తేల్చిచెప్పారు.
ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీధి కుక్కలన్నింటినీ గుర్తించి షెల్డర్లకు తరలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.