Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !
రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న SIRపై ప్రధాని మోదీ అక్కడి ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచనలు చేశారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చుకోవడం, అర్హత లేని వాళ్లని తొలగించడమే SIR ఉద్దేశమని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయ వ్యక్తులు హత్యలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా యూకేలో మరో భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.