ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE Speed News| AP TS BUSINESS NATIONAL SPORTS | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion ప్రతీకారాల పాలన.. సోయిలేని సమాజం ! ప్రతీకారాల పాలన, సోయి లేని సమాజంలో బతికి ఉన్న శవాలె ఎక్కువ కనిపిస్తున్నాయి! నిరుద్యోగం అర్రులు చాచి, వేరే దారి లేక, స్వార్ధపరుల, నిజమైన రాజకీయ మాఫియాల ఉచ్చులో పడి విలవిలలాడిపోతోంది. మరింత సమాచారం కోసం ఈ ఒపినియన్ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జైల్లో నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. అయితే తీహార్ జైలు అధికార వర్గాలు ఈ ఆరోపణలను ఖండించాయి. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్! కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగర్ జిల్లాలో ర్యాలం అనే గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE | Speed News | AP TS BUSINESS NATIONAL SPORTS | RTV By RTV 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు! మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ముంబయిలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్‌మోటార్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటన చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. కార్లు, ఎస్‌యూవీలకు ఇది వర్తించనుంది. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prof. Sai Baba: ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన ఆయన ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యారు. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.23 లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ? సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn