నేషనల్ 20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. ఈ స్థానాల్లో విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేసింది. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాయజీ షిండే.. ఏ పార్టీలో చేరారంటే ? ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్ల తెలుస్తోంది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Air India Flight: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్ తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్.. యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు రతన్ టాటా మరణంతో టాటా వ్యాపార సామ్రాజ్యనికి వారుసుడెవరేదానిపై ఆసక్తి నెలకొంది. చివరికి రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. నోయెల్ టాటా గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: ఆ వ్యూహమే బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపిస్తోందా ? హర్యానాలో ఎన్నికలకు ముందు సీఎంను మార్చిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు గుజరాత్, ఉత్తరాఖండ్, త్రిపుర, కర్ణాటకలో కూడా ఎన్నికలకు ముందు సీఎంలను మార్చింది.కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని రాష్టాల్లో కూడా బీజేపీ వ్యూహం ఫలించింది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 🔴LIVE : Ratan Tata | 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు ! ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయన వారసుడు ఎవరూ అన్న అంశం చర్చనీయాంశమవుతోంది. ఆయన వారసుల రేసులో నోయెల్, లేహ్ మాయా, నెవిల్లే.. ఈ నలుగురు ఉన్నారు. మరింత సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బ్యాన్ చేసిన యాప్‌ను వాడుతున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ! కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్‌స్కానర్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn