Society Haryana-Jammu Kashmir Elections 🔴LIVE: 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానాలో పనిచేయని సునిల్ కనుగోలు మ్యాజిక్.. హర్యానాలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు మ్యాజిక్ పనిచేయలేదు. 10 నెలలుగా ఆయన హర్యానాపై ఫోకస్ పెట్టినప్పటికీ కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. గ్యారెంటీ స్కీమ్‌లను హర్యానా ప్రజలు నమ్మలేదు. దీంతో అనూహ్యంగా బీజేపీ అధికారం దిశగా వెళ్తోంది By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి సక్సెస్.. బీజేపీని బోల్తా కొట్టించిన 4 అంశాలివే! జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మెజార్టీ పోల్ సర్వేలు చెప్పినట్లుగానే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం ఖరారైపోయింది. బీజేపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేడే హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: టమాటాలు ఎక్కువగా ఏం అవుతుందో తెలుసా ? టమాటా కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉంటాయని.. విటమిన్ ఏ, సీ లు చర్మానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Naxalism: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే! వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్టు.. రూ.1.64 కోట్లు స్వాధీనం దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn