Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు.. 11 మంది మిలిటెంట్లు హతం
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు.
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బాధితురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియగా గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కశ్మీర్లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది.
స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జేఈఈకి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
యూపీలోని ఓ 15 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉండే వాచీ బ్యాటరీలు, మేకులు లాంటి చిన్నపాటి వస్తువులను మింగేశాడు. అతడికి సర్జరీ చేసిన వైద్యులు వీటిని చూసి ఒక్కసారిగా షాకైపోయారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిలు చెల్లింపుల కోసం గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీలోగా చెల్లించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది.