ఇస్రో, ఈసా మధ్య కీలక ఒప్పందం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA)తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం కీలక ఒప్పందం చేసుకుంది. వ్యోమగాములకు ట్రైనింగ్ , పలు పరిశోధనలకు సంబంధించిన పనులకు సహకరించుకునేందుకు ఈ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేసుకున్నాయి.
YS Jagan: జగన్‌కు చంద్రబాబు, నాగబాబు బర్త్ డే విషెస్..
శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు.
KOTA: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో జేఈఈ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గురువారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Winter Sessions: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 129వ రాజ్యంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నికల బిల్లు)ను లోక్‌సభ.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు.
జమ్మూ కశ్మీర్లో అంతుచిక్కని వ్యాధి.. 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో రాజౌరీ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా ఈ మరణాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జమిలి ఎన్నికల బిల్లు.. విప్ జారీ చేసినా 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా
మంగళవారం కేంద్రం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టగా.. దాదాపు 20 బీజేపీ ఎంపీలు ఈ సభకు డుమ్మా కొట్టారు. ఎంపీలందరూ రావాలని విప్ జారీ చేసినప్పటికీ ఇలా పలువురు రాకపోవడంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రానివారందరికీ నోటీసులు పంపించనుంది.
ఇండియా కూటమికి షాక్.. సీఎం ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ కలిశారు. అయితే శివసేన (ఉద్ధవ్ వర్గం) ఇండియా కూటమిని వీడపోతున్నారనే ప్రచారం నడుస్తోంది.
కంపెనీలో సిబ్బందికి పనిష్మెంట్.. 30 నిమిషాలు నిల్చోవాలంటూ సీఈవో ఆదేశం
ఓ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగులకే పనిష్మెంట్ ఇచ్చారు. ఓ పని విషయంలో అక్కడికి వచ్చిన వృద్ధుడికి అసౌకర్యం కలిగించినందుకు 30 నిమిషాల పాటు నిల్చోని పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
/rtv/media/media_files/2024/12/11/PqVzAA3u9fXoWqQpyVbx.jpg)
/rtv/media/media_files/2024/12/21/g798jCxRvO6MVuzTvkI2.jpg)
/rtv/media/media_files/2024/12/21/kofyNDMJxQYUy6C3j0uZ.jpg)
/rtv/media/media_files/ihTm5jA9Q7drRttnoe8D.jpg)
/rtv/media/media_files/2024/12/16/2950KA7nSAvsEzRdvrpV.jpg)
/rtv/media/media_files/2024/12/19/zNPcScId5tsj28KaWHht.jpg)
/rtv/media/media_files/2024/12/17/kmNzawQIiFcFWFSHjkqi.jpg)
/rtv/media/media_files/2024/12/17/261PJT55Xv3jMn1BHMKW.jpg)
/rtv/media/media_files/2024/12/17/x1nkKWHEPpVjCrsRH0gs.jpg)