క్రైం Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తుకు సిద్ధమైంది. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Terror: అగస్టు 15న ఉగ్రదాడులకు ప్లాన్..... అలర్ట్ అయిన భద్రతాదళాలు...! Terror Strikes On August 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు, సినిమాహాల్స్ లాంటి బహిరంగ ప్రదేశాలే టార్గెట్ దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా దేశ రాజధానిని ముష్కరులు తమ మెయిన్ టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. By G Ramu 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. కర్నూలు, కరీంనగర్లో రైడ్స్ కరీంనగర్లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్‌పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్‌లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn