ఆంధ్రప్రదేశ్ Train Accident : భార్యను కాపాడబోయి.. రైలు కిందపడి భర్త మృతి! రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి..భర్త మృతి చెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది.సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్న క్రమంలో భాను నిద్ర మత్తులో రైలు నుంచి జారి కిందపడింది. ఆమెను రక్షించబోయి సయ్యద్ మృతి చెందాడు. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడుతూ..22 ఏళ్ల యువకుడు..గుండెపోటుతో! నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని ఓ యువకుడు ఆదివారం సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn