Taraka Rama Rao: NTR ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో ఎంట్రీ.. కొత్త సినిమా ప్రారంభం
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి నటీనటులను అభినందించారు.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t064742-2026-01-18-06-54-03.jpg)
/rtv/media/media_files/2025/05/12/mM7x6CSgt91afJjaBcX5.jpg)
/rtv/media/media_files/2024/10/30/q1WHyagH6mUybew9q0GI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-1.jpg)