పద్మభూషణ్ గా బాలయ్య పేరు సిఫార్స్ | Padma Bhushan to Balakrishna | RTV
పద్మభూషణ్ గా బాలయ్య పేరు సిఫార్స్.! | Tollywood Cine Hero Nandamuri Balakrishna's name is referred to Padmabhushan award by Government of AP | RTV
Mokshagna Movie : మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది
నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సైతం కనిపించబోతున్నారట. ప్రశాంత్ వర్మ, సినిమాలో బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క్యామియో డిజైన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
JrNTR : బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తాడా?
బాలకృష్ణ 50 ఏళ్ల సినీ జర్నీ వేడుక ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ అంతా తరలివస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తారక్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
NBK109 : జాలి, దయ పదాలకు అర్థమే తెలియని అసురుడు.. ఊరమాస్ గా బాలయ్య బర్త్ డే గ్లింప్స్!
నేడు బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ‘NBK 109’ మూవీ టీమ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ చిన్న గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసింది.
Balakrishna : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు!
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య ఓ వాహనంపై నుంచి మరో వాహనంపై ఒక్కసారిగా దూకాడు. 64 ఏళ్ళ వయసున్న బాలయ్య ఇలా ఒక వాహనంపై నుంచో మరో వాహనంపై అవలీలగా దూకడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Bala Krishna: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..!
హిందూపురంలో సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగులు వేశారు. ఎన్నికల్లో జగన్ ను మట్టిలో కలిపేస్తామన్నారు. 'నా దళితులంటునే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు. నాయకుడు అంటూనే నయవంచకుడిగా మారాడు.. అక్కచెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నాడు' అని దుమ్మెత్తిపోశారు.
ఏపీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య!స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సుయాత్ర!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం లక్ష్యంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను బాలకృష్ణ చేయనున్నారు.
/rtv/media/media_library/vi/zsxUrTchfn8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T152537.664.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-17-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-10-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jagan-15-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T162511.792-jpg.webp)