Eagle Force : నానక్రామ్గూడలో ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి.. 50 మంది ఐటీ ఉద్యోగులు అరెస్ట్! లేడీ డాన్ పరార్..
'ఈగల్ ఫోర్స్' నానక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. సాధారణ కిరాణం షాపు మాటున నిర్వహిస్తున్న భారీ గంజాయి దందాను బట్టబయలు చేసింది. ఈ దాడిలో 50 మంది ఐటీ ఉద్యోగులు పట్టుపడగా, లేడీ డాన్ నీతూభాయ్ పరారీలో ఉంది.
/rtv/media/media_files/2026/06/10/neethu-bhai-2026-06-10-21-34-29.jpg)
/rtv/media/media_files/2026/06/10/it-employees-were-caught-by-the-eagle-force-2026-06-10-17-45-12.jpg)