Nagarjuna: నాగార్జునకు భారీ ఊరట
తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. నాగార్జున తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో కన్వెన్షన్‌ను నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు కూల్చివేస్తున్నారు.
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ సమంతతో విడాకులు తీసుకున్న తరువాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దలను ఒప్పించి వారు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు.
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇటీవలే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా సీజన్ 8కు సంబంధించిన మరో అప్డేట్ వైరలవుతోంది. సీజన్ 8 బిగ్ బాస్ బజ్ షో హోస్టుగా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించబోతున్నట్లు టాక్.
నాగార్జున తనయుడు అఖిల్ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై నాగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
'కుబేర' మూవీ షూటింగ్ ని తాజాగా హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లో తీసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు ధనుష్ చిత్రాన్ని విడుదల చేయగా..తాజాగా కింగ్ నాగ్ లుక్ ని విడుదల చేశారు.
రజనీకాంత్, కనగరాజ్ కాంబోలో వస్తున్న '#Thalaivar 171' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
భలే ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుతో వచ్చేస్తున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో సినిమాను అనౌన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడు. ఈసారి గ్యాంగ్‌స్టర్ మూవీతో ముందుకు వస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా ధనుష్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు శేఖర్ కమ్ముల.