Nagarjuna: ధురంధర్లో ఆ పాత్ర కోసం మొదట నాగార్జునను అనుకున్నారా..? నిజం ఏంటంటే..?
ధురంధర్లో రెహమాన్ దకైత్ పాత్రకు నాగార్జునకు ఆఫర్ రాలేదని ఆయన ఖండించారు. అక్షయ్ ఖన్నా నటన తనకి ఎంతో నచ్చిందని అన్నారు. అలాగే నాగార్జున 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ధురంధర్ సీక్వెల్ “The Revenge” మార్చి 19న విడుదల అవుతోంది.
/rtv/media/media_files/2026/04/28/king100-2026-04-28-07-13-49.jpg)
/rtv/media/media_files/2026/02/14/nagarjuna-2026-02-14-18-44-27.jpg)