Hyderabad Fire Accident : అమీర్‌పేట కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం..స్పాట్లో 60 మంది విద్యార్థులు
అమీర్‌పేటలోని నీలగిరి బ్లాక్‌లోని ఒక కోచింగ్సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కోచింగ్ సెంటర్లో 60మంది విద్యార్థులు ఉండటంతో కలకలం చెలరేగింది. అయితే సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
/rtv/media/media_files/2026/06/04/fire-accident-2026-06-04-13-43-35.jpg)
/rtv/media/media_files/2026/02/20/fire-accident-at-ameerpet-today-2026-02-20-14-54-03.jpg)