నేషనల్ Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్ కేంద్రాలకు! రాజౌరీలోని బధాల్ గ్రామంలో మిస్టరీ మరణాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీని వెనుక కారణం ఏంటో సరైన కారణం తెలియడం లేదు. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. By Bhavana 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మిస్టరీగా మారిన వాలంటీర్ హ*త్య | Kakinada Mur*der Mystery | RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మిస్టరీగా మారిన వాలంటీర్ హ*త్య By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Balapur Murder Case: వీడిన బాలాపూర్ స్టూడెంట్ మర్డర్ మిస్టరీ...నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు! బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Turkey: శతాబ్దాల తర్వాత బయటపడిన 'డోర్స్ ఆఫ్ హెల్' రహస్యం! 'డోర్స్ ఆఫ్ హెల్' లో మనుషులు ఎందుక చనిపోతారో శాస్త్రవేత్తలు కనుగోన్నారు. టర్కీ లోని పురాతనమైన ప్రాంతంలో ఇది ఉంది. పూర్వం నుంచి అక్కడికి ప్రజలు వెళ్లటానికి భయపడేవారు. By Durga Rao 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Moinabad Woman Murder Case : మొయినాబాద్ యువతి దహనం కేసులో సంచలన ట్విస్ట్ సంచలనం సృష్టించిన మొయినాబాద్ యువతి దహనం కేసులో అనేక ట్విస్ట్ లు నెలకొన్నాయి. ఆమెది హత్యకాదని ఆత్మహత్య అని పోలీసులు వెల్లడించారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిస్సింగ్ మిస్టరీ.. ఐఐటీ విద్యార్థిపై లుక్అవుట్ నోటీసులు.. హైదరాబాద్లో (hyderabad) చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై( iit student) విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. అయితే అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. కార్తీక్ ఈనెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్టణం (vizag) వెళ్లాడు. By Bhavana 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn