బిజినెస్ Investment: ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు నాలుగేళ్లలో డబుల్ గ్యారెంటీ! స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పై ఆసక్తి అందరిలో పెరుగుతోంది. రిస్క్ తక్కువ ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందులో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (BAF) గతేడాది మంచి రాబడి ఇచ్చాయి. ఈ ఫండ్ గురించి మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retirement Plan : ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్.. మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరితే, తరువాత ఐదేళ్ళలో 3 లక్షలు పొదుపు చేసి..ఆ మొత్తాన్ని తరువాతి 20 ఏళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అప్పుడు వచ్చిన మొత్తాన్ని fd చేసుకుంటే మీకు 50 ఏళ్ల వయసు నుంచి నెలకు 30 వేల రూపాయలు వస్తాయి. పూర్తి లెక్క ఇక్కడ చూడండి By KVD Varma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Fund AUM: రికార్డు సృష్టించిన మ్యూచువల్ ఫండ్ AUM.. ఎన్ని లక్షల కోట్లు అంటే.. భారత్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా డిసెంబర్ లో ఇది 50 లక్షల కోట్ల రూపాయలను దాటింది. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో రూ.17,610 కోట్లుగా ఉన్నాయి. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds : మల్టీ-క్యాప్ ఫండ్స్ vs ఫ్లెక్సీ-క్యాప్ ఏది బెటర్ ఆప్షన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు తరచూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎటువంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచివి అనేది తేల్చుకోలేక. మల్టీ-క్యాప్ అలాగే ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్ ఇటీవల మంచి రాబడులు ఇచ్చాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఆర్టికల్ హెడింగ్ క్లిక్ చేసి తెలుసుకోండి. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Money Scheme : రోజుకు రూ. 100 జమ చేయండి..మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు రూ. 1కోటి మీ చేతిలో ఉంటుంది...!! రోజుకు 100 రూపాయలు పెట్టుబడి పెడితే..నెలకు 3వేలు జమ అవుతుంది. 30ఏళ్లలో కోటి రూపాయలు.3వేలతో SIPను ప్రారంభిస్తే..30ఏళ్ల మొత్తం రూ. 10.80లక్షల పెట్టుబడికి దీర్ఘకాలిక రాబడి 12శాతం. అంటే రిటైర్ మెంట్ నాటికి రూ.1,05,89,741కి పెరుగుతుంది. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పై పెరుగుతున్న మోజు.. ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే.. ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) చాలా సురక్షితమైనవిగా భావించేవారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వైపు కూడా చూస్తున్నారని ఒక సర్వే తేల్చింది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mid Cap Funds: ఈ ఫండ్స్ లో పెట్టుబడి మూడేళ్ళలో రెట్టింపు.. వివరాలివే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తో ఉంటాయి. అయితే, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలంటే ఇది మంచి ఆప్షన్. ఇందులో మిడ్ క్యాప్ ఫండ్స్ గత సంవత్సరం 36%కి పైగా రాబడి ఇచ్చాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ లో రిస్క్ ఉన్నప్పటికీ రాబడికి అవకాశం ఉంటుంది. By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SIP Tips: పద్ధతి ప్రకారం చేస్తే ఏ పనిలోనైనా లాభమే.. పెట్టుబడుల విషయంలోనూ అంతే! మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి SIP ద్వారా చేయడం మంచి పద్ధతి. చిన్న వయసు నుంచే ప్రతి నెలా కొంచెం సొమ్ము ఈ విధానంలో చేస్తూ వెళితే కాంపౌండింగ్ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని.. రెగ్యులర్ గా మంచి ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం చక్కని లాభాలు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn