Latest News In Telugu Mushroom: పుట్టగొడుగులతో అనేక వ్యాధులకు చెక్? ఈ విషయం తెలుసుకుంటే షాక్ అవుతారు! బాటమ్ మష్రూమ్ పుట్టగొడుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అనేక రకాల పుట్టగొడుగులలో క్యాన్సర్‌ను నయం చేసే అంశాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. పుట్టగొడుగు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడంలో ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn