క్రైం Supreme Court Lawyer: భర్త చేతిలో హత్యకు గురైన సుప్రీం న్యాయవాది! రేణు సిన్హా (61) అనే న్యాయవాది సుప్రీం కోర్టులో న్యాయవాది (Supreme court lawyer) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయినట్లు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Bhavana 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn