Nizamabad: రూ.8 కోట్ల ఆస్తి పన్ను చెల్లించిన కాంగ్రెస్ అభ్యర్థికి షాకిచ్చిన ఓటర్లు
నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంత రూ.20 కోట్లు ఖర్చు చేసినా ఎన్నికల్లో ఓడిపోయారు.1 9వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె నామినేషన్ వేసేటప్పుడు రూ.8 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించారు. ఎన్నికల్లో మరిన్ని కోట్లు ఖర్చు చేసినా ఓడిపోయారు.
/rtv/media/media_files/2026/02/14/fotojet-4-2026-02-14-15-15-27.jpg)
/rtv/media/media_files/2026/02/14/congress-mayor-candidate-katipalli-shamanta-2026-02-14-14-57-56.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-8-2026-02-13-21-28-15.jpg)
/rtv/media/media_files/2026/01/19/udem-mahipal-reddy-2026-01-19-19-04-36.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/05/15/deHcf29AlYR5MRX25A91.jpg)