WPL 2024: నేడు ముంబై-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
స్టార్ క్రికెటర్ హార్డిక్ పాండ్యకు మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశాడు. దేశవాళీ టోర్నీ, జాతీయ జట్టుకు ఆడకుండా డైరెక్ట్ ఐపిఎల్ ఎలా ఆడతాడని ప్రశ్నించాడు. డబ్బులకోసం ఆరాట పడటం కంటే దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఫీల్ కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్ చేశాడు షమీ. రానున్న ఐపీఎల్ సీజన్‌కు హార్దిక్‌పాండ్యా ముంబైకి ఆడనున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్ జీవితకాలం జట్టులోకి తీసుకోలేదని గుర్తుచేశాడు. ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేనన్నాడు.
పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్ కోసం ముంబై ఇండియన్స్ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది.
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. హార్డిక్ పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నట్లు నెట్టింట చర్చ నడుస్తోంది. గాయం తీవ్రత పెరగడంతో అప్ఘాన్ సీరిస్ తో పాటు ఐపీఎల్ ఆడకపోవచ్చని బోర్డ్ సభ్యులు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి.
MI కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించారు. అభిమానుల ఆగ్రహం న్యాయమైనదేనని.. కానీ ఇది ఏదో ఒక సమయంలో తీసుకోవలసిన నిర్ణయమేనని వివరించారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అటు స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యస్ట్ ధర.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేయడం పట్ల ఫ్రాంచైజీపై రోహిత్‌ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ నిర్ణయానికి నిరసనగా ఇన్‌స్టాలో MI పేజీను అన్‌ఫాలో చేస్తున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ ఫేక్ ఫాలోవర్స్(బాట్)ను తెచ్చుకుంటుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా మరో ఊహాగానం సోషల్ మీడియాలో బయటా చక్కర్లు కొడుతోంది. హార్ధిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల అప్పగింత ఆ జట్టు మెంటార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు కూడా అంగీకార యోగ్యం కాదన్నది ఆ చర్చల సారాంశం.