Titanic Biscuit : ఈ ఒక్క బిస్కట్ రేటెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు! దీని స్పెషాలిటీ వింటే అదిరిపోతారు!!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ గా ఓ బిస్కట్ నిలిచింది. టైటానిక్ షిప్ తో సంబంధం ఉన్న ఈ బిస్కెట్ ను బ్రిటన్ లో వేలం వేయగా 26 లక్షల రూపాయలకు పైగా బిడ్ చేసి ఒక ఔత్సాహికుడు దక్కించుకున్నాడు. ఆ బిస్కట్ క్రేజ్ అలా ఉంది మరి.. టైటానిక్ షిప్ నాటి బిస్కట్ కదా!