Latest News In Telugu PM Modi : పార్లమెంటు క్యాంటీన్లో తోటి ఎంపీలతో మోదీ లంచ్..రాగి లడ్డూలు తిన్న ప్రధాని..!! ప్రధానమంత్రి మోదీ ఈరోజు పార్లమెంట్ క్యాంటీన్ లో తోటి ఎంపీలతో లంచ్ చేశారు. 8మంది ఎంపీలతో మోదీ భోజనం చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఎంపిలు క్యాంటీన్ లో శాకాహార భోజనం చేసినట్లు తెలిసింది. రాగి లడ్డూలు తిన్నట్లు సమాచారం. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Lokesh: తప్పుడు కేసులు ఏం చేయలేవు.. నారా లోకేశ్ సంచలన వాఖ్యలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిథున్ రెడ్డిVSగల్లా జయదేవ్...మరీ ఇంతలా కొట్టుకోవాలా? చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ. కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn