MMTS Trains: నగరవాసులకు శుభవార్త...రూ. 5టిక్కెట్ తో 22కి.మీల హైస్పీడ్ జర్నీ..!!
సనత్ నగర్ మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్ పూర్తయ్యింది. సనత్ నగర్ , మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. 22కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.5 టిక్కెట్ తో హైస్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది.
/rtv/media/media_files/8xtUn7swRd3OblXzSAaP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mmts-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-36-1.png)