Lockdown: అమెరికాలో మళ్లీ లాక్ డౌన్.. విజృంభిస్తున్న కొత్త వైరస్!
అమెరికాలో దోమ కాటుతో 'ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సిఫలైటిస్ వైరస్' సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ వల్ల న్యూ హాంప్‌షైర్‌లో వ్యక్తి మృతి చెందగా మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో అనధికారిక లాక్ డౌన్ విధించారు అధికారులు. పార్క్‌లు, పబ్లిక్ ఈవెంట్లపై ఆంక్షలు జారీ చేశారు.
/rtv/media/media_files/2026/03/16/mosquito-coil-effects-2026-03-16-18-02-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-32-6.jpg)