Latest News In Telugu Health Tips : రోజూ ఇలా నడిస్తే నెలలోపే మీ బరువు ఇట్టే తగ్గుతారు! గంటల తరబడి నడిచినా బరువు తగ్గడం లేదని కొందరు వాపోతున్నారు. మీ విషయంలో కూడా అదే జరుగుతుంటే, మీరు నడకలో కొన్ని తప్పులు చేస్తున్నారని అర్థం చేసుకోండి. అయితే నడిచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకోండి.. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Health Tips : వేసవిలో ఉదయపు సూర్యకాంతి ఎంతో మేలు... ఎప్పుడు, ఎన్ని నిమిషాలు నడవాలంటే? ఉదయం 7 నుండి 8 గంటల మధ్య సూర్యరశ్మి శరీరానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాలు నడవాలి.దీని కంటే ఎక్కువ ఎక్స్పోజర్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Walk: మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ముందుగా ఏం తినాలి! నడవడం, వ్యాయామం చేయడం వల్ల చాలా చెమట పట్టడంతోపాటు కేలరీలు బర్న్ అవుతాయి. ఇది శరీరంలో నీటి కొరతకు కారణం కావచ్చు. నడక నుండి తిరిగి వచ్చిన తర్వాత, మీరు చేయవలసిన మొదటి పని తేనె , నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. By Bhavana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Walk: ఉదయం వాకింగ్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యానికి సమస్యలు తప్పవు..? ఉదయం వాకింగ్ వెళ్తున్నవారు 10 నిమిషాల ముందు వార్మప్ చేయాటంతోపాటు నీరు ఎక్కువగా తీసుకోవాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు అదుపులో ఉంటుందంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఊబకాయం వల్ల శరీరం రూపురేఖలు మారిపోయాయా..? అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే బరువు ఇట్టే తగ్గిపోతారు! అధిక బరువుతో బాధపడుతున్న వారు 5 సూత్రాలను అలవాటు చేసుకోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవడం, డిటాక్స్ వాటర్ తాగడం, ధ్యానం చేయడం వంటి సూత్రాలను అలవాటు చేసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn